మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఓటు వేసి ఎవరి పనులకు వారు వెళ్లవచ్చనే ఆలోచనతో ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఇవీచూడండి: 'తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది'