ETV Bharat / state

నా సొమ్ము నాకివ్వండి - mptc

గెలుస్తామన్న ఆశతో ఎన్నికల్లో పోటీ చేస్తారు. విజయం కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. కానీ ఒక్కొసారి ఓటమి తప్పదు. ఓడిపోయిన ఓ అభ్యర్థి మాత్రం తను ఖర్చు పెట్టిన డబ్బు వసూల్​ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

డబ్బుు తీసుకుంటూ
author img

By

Published : Jun 9, 2019, 10:41 AM IST

ప్రాదేశిక ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి...బహిరంగంగానే ఇచ్చిన సొమ్మును తిరిగి వసూలు చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఎక్కడో కాదు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లింగయ్యపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా మాదాడి హనుమంతరావు ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తాను పైసల్​ ఇచ్చిన పరాజయం పాలవడం వల్ల... శనివారం పంచిన డబ్బు తిరిగి వసూల్​ చేసుకుంటున్న సంఘటన చోటు చేసుకుంది. స్థానిక అవసరాల నిమిత్తం హనుమంతరావు ఆరు లక్షల రూపాయలను గ్రామానికి ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం ఆ డబ్బులను ఉపయోగించుకోవాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

నా సొమ్ము నాకివ్వండి

ఇవీ చూడండి: విలీనంపై కొనసాగుతోన్న కాంగ్రెస్​ దీక్ష

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.