ETV Bharat / state

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

మంచిర్యాలలో మార్వాడీ యువ మంచ్‌  ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.

author img

By

Published : Sep 15, 2019, 1:31 PM IST

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నారాయణ మందిరంలో మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది. ఈ మాసం పవిత్రమైందని తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటూ మరొకరికి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానాన్ని చేస్తున్నామని మార్వాడీ యువ మంచ్‌ సభ్యుడు మనీష్ అన్నారు. దాతలకు గుర్తుగా మొక్కను ఇచ్చి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

ఇదీ చూడండి :యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్

Intro:TG_ADB_11_15_BLOOD CAMP With PLANT_AV_TS10032

Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని marwadi yuva manch ఆధ్వర్యంలో లక్ష్మీ నారాయణ మందిరం ఆధ్వర్యంలోని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విధంగా ఉపయోగపడే రక్తదానం చేయడానికి marwadi ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో 100 యూనిట్ల రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.

ఈ మాసం పితృ పక్షాలు మొదలు కావడంతో తమ పూర్వీకులను గుర్తుచేసుకుంటూ మరొకరికి ప్రాణదానం కలిసే రక్తాన్ని దానం చేస్తున్నామని అదేవిధంగా రక్త దాతలకు తమ పూర్వీకుల స్మృతిగా మొక్కను అందిస్తున్నామని తెలిపారు.
బైట్
: మనీష్ తివారి,

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.