లాక్డౌన్ సమయంలో అనసవరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా ఏసీపీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్ పల్లి చెక్పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీ చేపట్టారు. సరైన కారణం లేకుండా బహిరంగంగా తిరుగుతున్న వారిని హెచ్చరించి.. కేసులు నమోదు చేశారు.
ఇవీ చూడండి: కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం