ETV Bharat / state

నాలుగు వేల చేతులతో వేసిన చెత్త...నాలుగు చేతులతో ఎలా సాధ్యం

30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి బెల్లంపల్లిలో పర్యటించారు. గ్రామంలోని పలు వార్డుల్లో తిరిగిన పాలనాధికారి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.

author img

By

Published : Sep 18, 2019, 5:18 PM IST

బెల్లంపల్లిలో కలెక్టర్​ భారతి హోళ్లికేరి

నాలుగు వేల చేతులతో వేసిన చెత్త ... ఇద్దరితో తీయడం ఎలా సాధ్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హళ్లికేరి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామమంతా తిరిగిన ఆమె ఇళ్లముందున్న చెత్తను వారితోనే తీసివేయించారు. చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపైన వేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పశువులు రోడ్డుపైన తిరగకుండా ఇళ్లలోనే కట్టేసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని రోడ్లను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, సర్పంచ్​ రాజలింగు, ఎంపీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్ పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో కలెక్టర్​ భారతి హోళ్లికేరి

ఇదీ చూడండి: నీళ్ల మంత్రిగా కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగా: మంత్రి హరీశ్

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ : 9949620369
tg_adb_81_18_colector_av_ts10030
నాలుగు వేల చేతులతో వేసిన చెత్త...నాలుగు చేతులతో ఎలా సాధ్యం
నాలుగు వేల చేతులతో వేసిన చెత్త ...ఇద్దరితో తీయడం ఎలా సాధ్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికెరీ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామమంతా తిరిగి ఇళ్ల ముందు చెత్త లేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు . చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు రోడ్డుపైన వేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పశువులు రోడ్డుపైన తిరగకుండా ఇళ్లలోనే కట్టేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఎవరు ఇంటిముందు ఉన్న చెత్తాచెదారాన్ని వారితోనే తీసి వేయించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు .గ్రామ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామంలోని రోడ్లను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, సర్పంచి రాజలింగు, ఎంపీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్ పాల్గొన్నారు.

Body:భారతి హోళ్లికెరీ, కలెక్టర్

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.