ETV Bharat / state

చిన్నారుల కేరింతల మధ్య కృష్ణాష్టమి

మంచిర్యాలలోని అక్షర పాఠశాలలో శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారులు శ్రీ కృష్ణుడి వేషధారణతో ఉట్టి పగులగొట్టారు. విద్యార్థులకు తొలిదశ నుంచి సంస్కృతి, సాంప్రదాయల పట్ల అవగాహన ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అధ్యాపకులు పేర్కొన్నారు.

author img

By

Published : Aug 23, 2019, 5:17 PM IST

చిన్నారుల కేరింతల మధ్య కృష్ణా
చిన్నారుల కేరింతల మధ్య కృష్ణా
శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాలలో కన్నుల పండువగా నిర్వహించారు. విద్యార్థులు గోపి, గోపిక వేషధారణలతో నృత్యాలు చేస్తూ అందరిని అలరించారు. శ్రీ కృష్ణుడి రూపంలో గంతులేస్తూ, కేరింతలతో ఉట్టి పగులగొట్టారు.విద్యార్థులకు తొలి దశ నుంచే సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగల విశిష్టతను తెలిపేందుకు తమ పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అధ్యాపకులు శ్రీనివాస్ తెలిపారు.

ఇవీ చూడండి: కన్నయ్య బర్త్​డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్​!

Intro:TG _krn_11_23_krishnaashtami_ vedukalu_av _TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్:9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౽౼౼
యాంకర్ : శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో గోకులాష్టమి వేడుకలను ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించి భక్తిభావంతో కార్యక్రమాలను నిర్వహించారు విష్ణు సహస్ర నామాలు భక్తి భక్తి స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు గోకులాష్టమి సందర్భంగా ఆలయ కమిటీ వారు ఆలయాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దారు

Body:veduka

Conclusion:TG _krn_11_23_krishnaashtami_ vedukalu_av _TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.