ETV Bharat / state

మంచిర్యాలలో పులి హంతకులు దొరికారు

చిరుత పులిని చంపిన ఘటనలో పరారీలో ఉన్న నిందితులు రామగుండం సీసీఎస్ పోలీసులకు చిక్కారు. వీరందరిరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

నిందితుల
author img

By

Published : Mar 29, 2019, 11:36 PM IST

మంచిర్యాలలో పులి హంతకులు దొరికారు
మంచిర్యాలలో చిరుత పులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాలో మిగిలిన సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారం క్రితం మహారాష్ట్రలోని చేగుంట గ్రామంలో చిరుతను హతమార్చి.. చర్మం, గోళ్లతో మంచిర్యాల వచ్చారు. పోలీసుల దాడిలో అప్పుడు నలుగురు దొరకగా... తప్పించుకు తిరుగుతున్న ఆరుగురిని ఇవాళఅరెస్ట్ చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి చిరుత గోర్లు, చర్మాన్ని ఒలవడానికి ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఇవీ చూడండి:గాంధీలు, చౌకీదార్లు బీసీలను పట్టించుకోలే!

Intro:TG_ADB_12_27_CHIRUTHA CHARMAM CASE_AV_C6

Body:చిరుత పులి హతమార్చిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన రామగుండం సిసిఎస్ పోలీసులు మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత నది అవతల ఒడ్డున మహారాష్ట్రలోని చేగుంట గ్రామంలో చిరుత పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించడానికి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ప్రాణహిత నది అవతల ఒడ్డున రేగుంట గ్రామ శివారులో నేరస్తులు చిరుతపులి అడుగుజాడలను గుర్తించి హతమార్చినట్లు సత్యనారాయణ తెలిపారు నిందితులను చిరుత పులి గోర్లు చిరుత పులి చర్మాన్ని ఓలవడానికి ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.

బైట్ : సత్యనారాయణ (రామగుండం పోలీస్ కమిషనర్)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.