ETV Bharat / state

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే - గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు వేల టేకు మొక్కలను నాటారు.

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే
author img

By

Published : Aug 10, 2019, 3:02 PM IST

తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోష్​కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వీకరించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు వేల టేకు మొక్కలను నాటారు. ఒకేసారి రెండు వేల మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. విద్యార్థులంతా జిల్లా పరిషత్​ వైస్ ఛైర్మన్​ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్​కు మొక్కలు నాటాలని గ్రీన్​ ఛాలెంజ్​ను విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎమ్మెల్యే

ఇదీ చదవండిఃభారత్ యుద్ధవాతావరణం సృష్టిస్తోంది: ఇమ్రాన్​

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_10_green_challenge_avb_ts10030
గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎమ్మెల్యే
తెరాస రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వీకరించారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో 2వేల టేకు మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామన్నారు. నాటిన 2 వేల టేకు మొక్కలను రక్షిస్తామని తెలిపారు. విద్యార్థులు ఒకేసారి 2 వేల మొక్కలను నాటారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపిపి శ్రీనివాస్ కు మొక్కలు నాటాలని
గ్రీన్ చాలంజ్ విసిరారు.

Body:బైట్
దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.