ఇవీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ పేరు ఖరారు'
మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ
మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ కోసం సింగరేణి సంస్థ 50 మంది నిరుద్యోగ యువకులను ఎంపిక చేసింది. కార్మికుల పిల్లలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దేహదారుఢ్య పరీక్షలు చేశారు.
మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ
మంచిర్యాల మందమర్రిలో ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ కోసం సింగరేణి సంస్థ ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. సింగరేణి కార్మికుల పిల్లలు, భూ నిర్వాసితులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పరుగు, దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరికి మూడు నెలలపాటు శ్రీరాంపూర్ ఏరియాలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికకు సుమారు 50 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ ప్రక్రియను డీవైపీఎం శ్యామ్ సుందర్ ప్రారంభించారు.
ఇవీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్ పేరు ఖరారు'
Intro:tg_adb_21_03_army ryale training_avbb_TS10081
Body:ఆర్మీ ర్యాలీ శిక్షణకు ఎంపిక త్వరలో చేపట్టబోయే ఆర్మీ ర్యాలీ కోసం మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఇచ్చేందుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. సింగరేణి కార్మికుల పిల్లలకు, భూ నిర్వాసితులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పరుగు, దేహదారుఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరికి మూడు నెలలపాటు ఉ శ్రీరాంపూర్ ఏరియా లో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికకు సుమారు 50 మంది నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. ఈ పోటీలను డి వై పీఎం శ్యామ్ సుందర్ ప్రారంభించారు. byte. శ్యామ్ సుందర్ డి వై పి ఎం బైట్ మెడికల్ సంపత్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు.
Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ , ఫోన్ నెంబర్.9440233831