ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - లాక్​డౌన్​

లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు డీసీపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా నిత్యవసరాలు పంపణీ చేశారు. లాక్​డౌన్​ పూర్తయ్యే దాకా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని డీసీపీ సూచించారు.

poor people
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 8, 2020, 2:59 PM IST

బెల్లంపల్లి పట్టణంలో పేదలకు డీసీపీ ఉదయకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిత్యావసర సరుకులు అందజేశారు. పోలీసులు సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. లాక్​డౌన్ పూర్తయ్యేదాక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని డీసీపీ సూచించారు. కరోనా ప్రబలకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రెహమాన్, మున్సిపల్ ఛైర్​పర్సన్ శ్వేత పాల్గొన్నారు.

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ఇవీ చూడండి: లాక్​డౌన్ కొనసాగింపుపై విపక్ష నేతలతో మోదీ చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.