మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. రైతులకు కనీస సౌకర్యాలను కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. యూరియా కోసం వరుసలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి బొప్పా మోరియా రైతులకు లేదు యూరియా అంటూ నినాదాలు చేశారు.
'గణపతి బప్పా మోరియా... రైతులకు లేదు యూరియా' - 'గణపతి బప్పా మోరియా... రైతులకు లేదు యూరియా'
'గణపతి బప్పా మోరియా.. రైతులకు లేదు యూరియా' అంటూ దండేపల్లిలో తహసీల్దార్ కార్యాలయం మందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు రైతుల సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. రైతులకు కనీస సౌకర్యాలను కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. యూరియా కోసం వరుసలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నా... ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి బొప్పా మోరియా రైతులకు లేదు యూరియా అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించిందని,
రైతులకు కనీస సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యారని మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల లో పంట రుణమాఫీ పై ప్రభుత్వం నోరుమెదపడం లేదని అన్నారు. యూరియా కోసం వరుసలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గణపతి బొప్పా మోరియా రైతులకు లేవు యూరియా అంటూ వినూత్నంగా తహసిల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు..
Conclusion: