మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఫలితంగా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వర్షం వల్ల వరద నీరు ఉపరితల గనుల్లోకి చేరుకోవటం వల్ల బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షం వల్ల సుమారు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.
శ్రీరాంపూర్ సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ఎందుకంటే? - మంచిర్యాల జిల్లాలో వర్షం వార్తలు
మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీరాంపూర్ సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి