మంచిర్యాల జిల్లా మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయుకులు దీక్ష చేపట్టారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రియింబర్స్మెంట్ చెల్లించాలని.. రెండేళ్ల సర్వీసు లోపు ఉన్నవారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగమివ్వాలని.. సింగరేణి అర్జించిన లాభాల నుంచి 30 శాతం వాటా చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండిః సాక్షిని వేధించిన ఖాకీలు..యువకుడి ఆత్మహత్య