ETV Bharat / state

కరోనా బాధితులకు బాల్క సుమన్ చేయూత - chennur mla, govt whip balka suman latest news

కరోనా రోగులకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే​ బాల్క సుమన్​ సాయం చేయనున్నారు. కరోనా రోగులను గుర్తించి పండ్లు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేయనున్నారు.

mla balka suman will help to corona patients in chennur
కరోనా బాధితులకు బాల్క సుమన్ చేయూత
author img

By

Published : May 18, 2021, 7:25 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కొవిడ్ బాధితులకు సాయం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసేందుకు ముందుకొచ్చారు. మూడు మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లోని కరోనా రోగులకు పండ్లు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

హోం ఐసోలేషన్​లో ఉంటున్న 1,896 మందిని గుర్తించి, ఒక్కొక్కరికి రూ.800 విలువైన పండ్లు అందిస్తామని బాల్కసుమన్ తెలిపారు. తన సొంత ఖర్చులతో వీటిని పంపిణీ చేస్తున్నానని ఎమ్మెల్యే వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఈ పొట్లాలను పంపించారు.

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.