ETV Bharat / state

సురభీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సహకారంతో రసాయనాల పిచికారీ - chemicals spraying in the homes of corona victims

ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సురభీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని... మంచిర్యాల పట్టణంలోని హైటెక్ కాలనీలో కరోనా బాధితుల ఇళ్లలో సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

chemicals spraying in the homes of corona victims at mancherial town
సురభీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సహకారంలో రసాయనాల పిచికారీ
author img

By

Published : Aug 2, 2020, 6:48 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 29వ వార్డు హైటెక్ కాలనీలో కరోనా బాధితుల ఇళ్లల్లో సురభీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యజమాని రవి కుమార్​ సోడియం హైపోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కొక్కిరాల రఘుపతి రావు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొవిడ్​ నేపథ్యంలో భయానందోళనకు గురికాకుండా తగు జాగ్రత్తలు సూచించారు.

నేటి నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు స్వచ్ఛందంగా జిల్లా కేంద్రంలో వైరస్​​ బాధితుల నివాస ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తామని రవి కుమార్ తెలిపారు.

ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.