మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, కాల్ టెక్స్ ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. తెలంగాణలోను నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాలలో భాజపా ద్విచక్రవాహన ర్యాలీ - central government
కేంద్రంలో భాజపా అఖండ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నాయకులు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. కార్యకర్తులు మంచిర్యాలలో ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు.
భాజపా ద్విచక్రవాహన ర్యాలీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, కాల్ టెక్స్ ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. తెలంగాణలోను నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంపై నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్: 9949620369
tg_adb_81_24_bjp_ryali_avb_c7
భాజపా ద్విచక్ర వాహన ర్యాలీ
కేంద్రంలో భాజపా అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని బజార్ ఏరియా, కాంటా చౌరస్తా, కాల్ టెక్స్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలోను నాలుగు ఎంపీ స్థానాలు దక్కడంపై నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
Body:బైట్
కొయ్యల ఏమాజి, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Conclusion:బెల్లంపల్లి