మంచిర్యాలలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 29 అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిపై సమీక్షించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా త్వరితగతిన మిషన్ భగీరథ పనులు చేపట్టారని సూచించారు.
జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతి హోళీ కేరి, అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో నరేందర్, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: గోపన్పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్రెడ్డి