ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే - మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన గణనాథున్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు.

మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
author img

By

Published : Sep 7, 2019, 10:13 AM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథున్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వినాయకుని ఆశీస్సులతో మందమర్రి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

ఇవీ చూడండి: 'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​'

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథున్ని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వినాయకుని ఆశీస్సులతో మందమర్రి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

మంచిర్యాల జిల్లాలో గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

ఇవీ చూడండి: 'లోక్​సభ సమావేశాల ఆల్​టైమ్​ రికార్డ్​'

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================== గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నతవిద్యను అందిచాలని ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో మాధ్యమిక కళాశాలను ఏర్పాటు చేసింది.అయితే బోధించేందుకు అధ్యాపకులను నియమించటంలో జాప్యం చేయడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు . రెండేళ్ల క్రితం కళాశాలలో ఎంపీసీ , సీఈసీ గ్రూపులను ఏర్పాటు చేశారు . వారికి బోధిం చేందుకు అధ్యాపకులను భర్తీ చేయక పోవటంతో విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు . అధ్యాపకులు లేకపోవటంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ' ఈటీవీ,ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం . నిర్మల్ జిల్లాలోని ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రామస్థులు , ప్రజాప్రతినిధుల వినతుల మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెగ్యూలర్ కోర్సులతో పాటు అదనంగా మరిన్ని కోర్సులకు గత సంవత్సరం అనుమతులిచ్చారు . దీంతో కళాశాలలో విద్యారులు ప్రవేశాలు తీసుకున్నారు .ముధోల్ లో గత సంవత్సరం ఎంపీసీ, సీఈసీ గ్రూప్ లను ప్రారంభించారు అధిక సంఖ్యలో . తెలుగు , ఉర్దూ మాధ్యమాలలో విద్యార్థుల ప్రవేశాలను తీసుకున్నారు .కొన్ని తరగతులకు సంభందించిన అధ్యాపకులు లేకపోవడంతో టిసి తీసుకొని విద్యార్థులు వెళ్లిపోతున్నారు, ప్రస్తుతం తెలుగు మాధ్యమంలో మొదటి , ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 22 మంది , ఉర్దూ మాధ్యమంలో 24 , సీఈసీ తెలుగులో 29 , ఉర్దూలో 19 మంది విద్యార్థులున్నారు . వాయిస్ ఓవర్ 1 కళాశాలలో మొదటి సంవత్సరంలో చచదువుతున్న, అధ్యాపకులు లేకపోవటంతో తరగతులు నడవడం లేదు, ప్రస్తుతం మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు అధ్యాపకులను నియమించలేదు . 2 స్లిప్ టెస్టులు అయిపోయాయి కానీ అధ్యాపకులు లేరు ,పరీక్షల వరకు నియమించకపోతే సంవత్సరం నష్టపోవాల్సి వస్తుంది . బైట్ హారిక సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి వాయిస్ ఓవర్ 2) గత సంవత్సరం ఈ ప్రభుత్వ శాఖలలో ఎంపీసీ గ్రూప్ ప్రారంభమైందని చెప్పి మమ్మల్ని అడ్మిషన్ చేయించుకున్నారు మొదటి సంవత్సరంలో నాలుగు యూనిటెస్టుల వరకు ఎదురు చూసి అధ్యాపకులు లేకపోవడంతో గత సంవత్సరం అలా ఎలాగోలా మొదటి సంవత్సరం పూర్తి చేసినప్పటికీ చివరి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం జరిగిందని విద్యార్థులు అన్నారు బైట్ శంకర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి వాయిస్ ఓవర్3) మొదటి సంవత్సరం మ్యాస్ అధ్యాపకులు లేకపోవడంతో మిగతా అన్ని తరగతులకు అధ్యాపకులు ఉండడంతో అన్ని సబ్జెక్టులలో చివరి పరీక్షల్లో పాస్ అవడం జరిగింది మ్యాస్ వచ్చేసరికి ఫెల్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు అధ్యాపకులు నియమించడంతో సెకండియర్ కూడా ఫెయిల్ అయితే మాకు చాలా ఇబ్బంది ఉంటుందని విద్యార్థి అన్నారు బైట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి వాయిస్ ఓవర్.4) ప్రభుత్వ కళాశాలలో బాగా చదువు చెపుతారని అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని ఎంపీసీ గ్రూప్ లో మ్యాస్ బోధించే అధ్యాపకులు లేకపోవడంతో చాలా ఇబ్బంది అవుతుంది అని మేము బాగా చదివి ఉన్నత చదువులకు వెళ్లాలని అనుకున్నా మ్యాస్ సర్ లేకపోవడంతో ముందస్తు చదువులు ఎలా చదువుతామో భయంగా ఉందని విద్యార్థులు తెలిపారు బైట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఎంపీసీ ఉర్దూ మీడియం వాయిస్ ఓవర్5) గత సంవత్సరం ఈ కళాశాలలో ఎంపీసీ,సీఈసీ గ్రూప్లు ప్రారంభించారు.ఎంపీసీ,సీఈసీ గ్రూప్ లు ప్రారంభించడంతో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు తీసుకున్నారు అయితే ఎంపీసీ గ్రూప్ లో మ్యాస్ అధ్యాపకులు,సీఈసీ గ్రూప్ లో కామాస్ అధ్యాపకులు ఉంటేనే అర్థముందని ఆ కళాశాలలోని అధ్యాపకులు అన్నారు బైట్ గంగాధర్ అధ్యాపకులు వాయిస్ ఓవర్ 6) గత సంవత్సరం ప్రారంభమైన ఎంపీసీ,సీఈసీ గ్రూప్ లో అధ్యాపకులను నియమించక పోవడంతో గత సంవత్సరం ముథోల్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు,తాత్కాలిక ఉపాధ్యాయులు తలా కొంత డబ్బులు పోగు చేసి ఎంపీసీ , సీఈసీ గ్రూప్ విద్యార్థులకు అధ్యాపకులను నియమించి చదువులు చెప్పించారు . ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకు లెక్కలు చెప్పే అధ్యాప కులు లేకపోవటంతో కొందరు విద్యార్థులు అప్పుడప్పుడు వచ్చే తాత్కాలిక అధ్యాపకులు బోధించిన పాఠాలను చదువుకొని ఉత్తీర్ణత సాధించారు మరికొందరు అనుత్తీర్ణులయ్యారు . ద్వితీయ సంవత్సరంలో ఇలాగే అనుఉత్తీర్ణత అయితే విద్యాసంవత్సరం నష్టపోతారు . దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు . బైట్ శ్రీనివాస్ అధ్యాపకులు వోయివే ఓవర్ 7) మా కళాశాలలో ఎంపీసీ,సీఈసీ గ్రూప్ లు ప్రారంభం కావడంతో అధ్యాపకులు గ్రామాలలో ఇంటింటా తిరిగి ప్రభుత్వ కళాశాలలో ఎంపీసీ,సీఈసీ తెలుగు,ఉర్దూ మిడియంలలో విద్యార్థులను చేర్పించాలని తిరిగి అధిక సంఖ్యలో అడ్మిషన్లు చూపించారు, ఇక్కడ మ్యాస్, కామాస్ అధ్యకాలులను నియమించక పోవడంతో కొందరు విద్యార్థులు టిసి తీసుకొని వెళ్లిపోతున్నారు,ఇక్కడ చవివే విద్యార్థులు అందరూ వ్యవసాయం, కూలిపని చేసే కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో వుంటారు,బీద కుటుంబాలకు చెందిన వారు వుంటారు మా పై అధికారులు గమనించి అధ్యాపకులు నియమించాలని ప్రిన్సిపాల్ అన్నారు బైట్ కైసర్ పాషా ప్రిన్సిపాల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.