బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, కోటపల్లి, జైపూర్ ప్రభుత్వ, ఆదర్శ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు. మొత్తం 1,410 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఇందుకోసం ఖర్చయ్యే రూ. 26 లక్షలు తానే భరిస్తానని ఆయన చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండిః పలు కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం ప్రారంభం