ETV Bharat / state

ఆదిలాబాద్​లో విజయం ఎవరిని వరించనుందో...?

ఉమ్మడి ఆదిలాబాద్​లో గెలుపుపై ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ ఒకటుంటే ఇక్కడ విజయం సాధించే అభ్యర్థులు మరో పార్టీలో ఉండడం గమనార్హం. మరి విజయం ఎవరిదో మరి కొద్ది గంటల్లో తేలనుంది.

author img

By

Published : May 22, 2019, 11:49 PM IST

ఆదిలాబాద్ పార్లమెంటు

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది. ఎస్టీ కోటా కింద రిజర్వు అయిన ఈ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా లంబాడి తెగకు చెందిన రమేష్​ రాఠోడ్​ బరిలో ఉన్నారు. తెరాస, భాజపా అభ్యర్థులుగా ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన గోడం నగేష్​, సోయం బాపూరావు పోటీ చేశారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

ఆదిలాబాద్​లో విజయం ఎవరిని వరించనుందో...?

ఇదీ చూడండి : ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు అవకాశం: హోంశాఖ

Intro:Body:

A piece from one of the minarets of the Charminar crumbled and fell down on Wednesday night. This comes even as the Charminar Pedestrianisation Project has been trying to restore the 428-year-old monument and the area around it to its days of pristine glory. This is not the first time the Charminar has seen pieces falling off.In August 2010, after heavy rains in the city, a portion of the monument fell off. A large chunk fell off in 2001 as well.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.