అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతారా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ బంద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, ప్రైవేటు స్కూళ్లలో విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తూ పాఠ్యాంశ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా జిల్లా బాలుర ప్రభుత్వ పాఠశాలను ఏబీవీపీ నాయకులు బడిగంట మోగించి బంద్ చేయించారు.
ఇవీ చూడండి: 59 శాతం గ్రామీణ భారతానికి అందని రుణ ఫలాలు