ETV Bharat / state

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

vegetable prices hike in devarakadra
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు
author img

By

Published : Mar 23, 2020, 5:10 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు విక్రయానికి వస్తుంటాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసినా... వ్యాపారులు మాత్రం వినియోగదారులకు లాక్‌డౌన్‌ పేరిట అధిక ధరలకు విక్రయించారు.

జనతా కర్ఫ్యూ ముందు కిలో టమాట రూ. పది ఉండగా.. ఇప్పుడు రూ. 20కి చేరింది. కిలో రూ.30 ఉన్న పచ్చిమిర్చి రూ. వందకు పెరిగింది. అధికారులు జోక్యం చేసుకుని నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఆకాశన్నంటుతున్న కూరగాయల ధరలు

ఇవీ చూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.