ETV Bharat / state

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

పొట్ట కూటి కోసం వ్యవసాయ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు పిడుగు పడి మృతి చెందిన విషాద ఘటన మహబూబ్​నగర్​ జిల్లా బంగారంపల్లిలో చోటుచేసుకుంది.

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
author img

By

Published : Oct 17, 2019, 9:28 PM IST

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లారు. కానీ పిడుగు రూపంలో మృత్యువు వారిని కబళించింది. వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం బంగారంపల్లిలో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఎల్లమ్మ(32), వెంకటమ్మ(38)ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరికి ముగ్గురు సంతానం కాగా... మరొకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

ఇవీ చూడండి: ఆసుపత్రికెళ్తూ మృత్యువు ఒడిలోకి తల్లీకొడుకులు

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లారు. కానీ పిడుగు రూపంలో మృత్యువు వారిని కబళించింది. వ్యవసాయ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం బంగారంపల్లిలో చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు ఎల్లమ్మ(32), వెంకటమ్మ(38)ల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకరికి ముగ్గురు సంతానం కాగా... మరొకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

ఇవీ చూడండి: ఆసుపత్రికెళ్తూ మృత్యువు ఒడిలోకి తల్లీకొడుకులు

Intro:Tg_mbnr_08_17_Trs_ Nayakudu_akramaga_moram_pkg_c6
అధికార పార్టీ అండదండలతో గత కొంతకాలంగా వజ్రాల గుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ప్రభుత్వ భూమిలో కొంతకాలంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ఎలాంటి అనుమతులు లేకుండా వజ్రాల గుట్టలో మట్టి తవ్వకాలు స్వేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ స్వేచ్ఛగా మట్టి తవ్వకాలు రాత్రి వేళలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ఉన్న వజ్రాల గుట్టలో గత కొంతకాలంగా రాత్రి వేళలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా గా రాత్రివేళల్లో మట్టి తవ్వకాలు స్వేచ్ఛ సాగిస్తున్నారు. రోజుకి 30 నుంచి 40 రాత్రి వేళలో టిప్పర్లు గద్వాలలోని గృహనిర్మాణాలకు మరియు వెంచర్లకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు . ఒక టిప్పర్ మూడు వేల చొప్పున అమ్ముకొని కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తెరాస పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ తమ్ముడు గద్వాల పట్టణంలో మట్టితో తవ్వకాలు స్వేచ్ఛగా సాగిస్తున్నారు ప్రభుత్వ అండదండలు ఉండడంతో ఎవరు వెళ్లే ప్రశ్నించే ప్రసక్తి లేదు. ఆర్ ఓ బి పనుల కోసం మట్టి తవ్వకాలు అనుమతులు తీసుకుని ప్రైవేట్ ఇళ్ల నిర్మాణం మట్టిని అమ్ముకుంటున్నారు. రాత్రివేళలో వేల ట్రిప్పులు మట్టి ఇ తవ్వి ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్నారు. టిప్పర్ రాకపోకల కోసం వజ్రాల గుట్టకు సమీపంలో ఉన్న జూరాల కాలువను సైతం మూసివేసి ఇ వారు రహదారిని ఏర్పాటు చేసుకున్నారు .ఈ విషయంపై మైనింగ్ అధికారి వివరణ అడగగా జిల్లాలో ఒకరికి మాత్రమే మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చామని అన్నారు, గద్వాల మండలం లో ఉన్న నా వజ్రాల గుట్టకు సంబంధించి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అలాంటివి ఏమైనా జరుగుతుంటే రెవెన్యూ పోలీస్ సహాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో ఎవరైనా మైనింగ్ చేస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని వారు అధికార పార్టీకి సంబంధించిన వారైనా చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారి అన్నారు. రెవెన్యూ ఊ అధికారి మాట్లాడుతూ వజ్రాల గుట్టలో జరుగుతున్నటువంటి మైనింగ్ మాకు సంబంధం లేదని రెవెన్యూ అధికారి తెలిపారు. మా దృష్టికి వస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారి తెలిపారు.
Byte:
1. విజయరామరాజు మైనింగ్ అధికారి జోగులాంబ గద్వాల జిల్లా
2. జ్యోతి రెవెన్యూ అధికారి గద్వాల


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.