ఇవీ చూడండి:రాష్ట్రం నీటితో కళకళలాడాలి: సీఎం కేసీఆర్
నేడు వనపర్తి, మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ సభలు
16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నేడు వనపర్తి, మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు.
నేడు కేసీఆర్ సభలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం తొలిసారి జిల్లాకు రానున్నారు. ముందుగా వనపర్తి పట్టణానికి సమీపంలోని నాగవరం చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన సభకు సీఎం హాజరవుతారు. అనంతరం మహబూబ్‌నగర్‌లోని బూత్పూర్ సభలో కేసీఆర్ పాల్గొంటారు. వనపర్తి సభ ఏర్పాట్లను నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఏడు నియోజక వర్గాల నుంచి సుమారు లక్షకు పైగా ప్రజలు హాజరవుతారని తెలిపారు. సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే పనిలో గులాబీ శ్రేణులు నిమగ్నమయ్యారు.
ఇవీ చూడండి:రాష్ట్రం నీటితో కళకళలాడాలి: సీఎం కేసీఆర్
Intro:Hyd_tg_16_30_trs election campaign_avb_c29
మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ లో జోరుగా తెరాస ఎన్నికల ప్రచారం
Body:.మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ లోని పలు డివిజన్లలో టిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది దీనికి ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ సింగపూర్ రాజు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు,, ఈ కార్యక్రమంలో పాలు డివిజన్లో కార్పొరేటర్ లతో పాటు వేలాది మంది మహిళలు ప్రచారంలో పాల్గొని డాన్సులతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు,, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి e అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Conclusion:byte : మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి తెరాస ఎంపీ అభ్యర్థి