ETV Bharat / state

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా.. - nalgonda

ప్రభుత్వం కోట్లు వెచ్చించి గొర్రెలు పంపిణీ చేస్తోంది. వాటి పోషణతో ఉపాధి కలుగుతుందని చెబుతోంది. కానీ కొందరు అక్రమార్కులు ఇలా వాటిని పంపిణీ చేయగానే.. అలా విక్రయానికి పెడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాగే అమ్మడానికి తీసుకుపోతున్న 450 గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు.

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..
author img

By

Published : Feb 26, 2019, 3:21 PM IST

పంపిణీ గొర్రెలు అమ్ముతుండగా..
మహబూబ్​నగర్​ జిల్లా మరికల్​ గ్రామం నుంచి నల్గొండకు అక్రమంగా తరలిస్తున్న 450 గొర్రెలను జడ్చర్ల పోలీసులు అడ్డుకున్నారు. 9 వాహనాలను పోలీస్​స్టేషన్​కు తరలించారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. తరలించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల విక్రయం నేరమని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న గొర్రెలను తిరిగి నూతన లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇవీచదవండి:సవ్యసాచి ఇకలేరు..

Intro:హెరిటేజ్ వాక్ విత్ అసదుద్దీన్ ఓవైసీ

Body:హెరిటేజ్ వాక్ విత్ అసదుద్దీన్ ఓవైసీ

Conclusion:హైదరాబాద్: ఈరోజు ఉదయం గోల్కొండ కోటలో హెరిటేజ్ వాక్ విత్ అసదుద్దీన్ ఓవైసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలోఅసదుద్దీన్ ఓవైసీ , milan kumar చావులే( సూపర్డెంట్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్), పాల్గొన్నారు. గోల్కొండ కోటకు కావాల్సిన నిధులను సూపర్డెంట్ ఆఫ్ ఆర్కియాలజీ నీ అడిగి తెలుసుకున్నారు ఎం పి అసదుద్దీన్ ఓవైసీ. అదే కాకుండా అక్కడికి వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి వారితో కాసేపు సంభాషించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఓవైసి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.