ETV Bharat / state

స్నేహితుడి సంకల్పం నెరవేర్చిన మిత్రులు

మిత్రులందరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. మిత్ర బృందంగా ఏర్పడి చదువుకున్న విద్యాలయానికి ఏదైనా చేయాలనుకున్నారు. కానీ వారి సంకల్పానికి కారకుడైన స్నేహితుడు ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ మిత్రుడి జ్ఞాపకార్థంగా పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సరస్వతి విగ్రహం ఆవిష్కరిస్తున్నపాండు మిత్రులు
author img

By

Published : Sep 6, 2019, 3:39 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరులో కొందరు మిత్రులు రాక్ స్టార్ పేరుతో బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందంలో ఒకరైన పాండు హైదరాబాద్​లో కూలి పని చేస్తుండగా నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. మిత్రుడి మరణ వార్త విన్న స్నేహితులు వారి సంకల్పానికి కారకుడైన పాండు జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మిత్రుడి జ్ఞాపకాలు పదిలం

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:Tg_Mbnr_07_05_Mithrudi_Gnapakam_Avb_TS10094
మిత్రులు తమ జ్ఞాపకాన్ని పదిలం చేసుకున్నారు. మిత్రులందరూ ఒకే పాఠశాలలో చదువు కొని గ్రామంలోనే మిత్ర బృందం గా ఏర్పడి గ్రామంలో ఏదైనా ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కానీ సంకల్పానికి కారకుడైన మిత్రుడు ప్రమాదవశాత్తు మరణించాడు. మిత్రుడి సంకల్పం నెరవేరాలని కృతనిశ్చయంతో తోటి మిత్రులు మిత్రుడి జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని డోకూరు గ్రామంలో పాండు, శేఖర్, వెంకటేష్, అశోక్, సురేష్ , శ్రీను, నరేష్ ,వెంకటేష్ తదితరులు మిత్రులు గా ఏర్పడి రాక్ స్టార్ పేరు తో మిత్ర బృందం ఏర్పాటు చేశారు. ఏర్పాటుచేసిన కో కో న్నాళ్ళకి వారిలో ఒకడైన మిత్రుడు పాండు హైదరాబాదులో కూలి పని చేస్తుండగా నాలుగవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు.
మిత్రుడి మరణ వార్త విన్న స్నేహితులు వారి సంకల్పానికి కారకుడైన పాండు జ్ఞాపకార్థం చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అందరూ కలిసి కొంత కొంత డబ్బును పోగు చేసి ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారి స్నేహబంధాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.
బైట్స్
1. వెంకటేష్ మిత్రుడు
2. పావని పాండు చెల్లెలు
స్ట్రింగర్
శివ ప్రసాద్
8008573853
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర

Conclusion:మిత్రుడి జ్ఞాపకాలు పదిలం గా ఉండాలని తాము చదువుకున్న పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని రాక్ స్టార్ మిత్రబృందం ఆవిష్కరించి పాఠశాలకు అంకితం చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.