దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి సైబరాబాద్ పోలీసుల బృందం ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదిక అందజేశారు . దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతకు సంబంధించిన వివరాలను నివేదికలో పేర్కొన్నారు. రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు ఘటనా స్థలం, లారీ తిరిగిన... కొత్తూరులో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీని కూడా సమర్పించారు.
దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక - Telangana police disha case encounter report submitted to NHRC Team latest news

disha case encounter latest news
09:18 December 10
దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక
09:18 December 10
దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక
దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి సైబరాబాద్ పోలీసుల బృందం ఫోరెన్సిక్ ఆధారాలతో నివేదిక అందజేశారు . దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతకు సంబంధించిన వివరాలను నివేదికలో పేర్కొన్నారు. రక్తపు మరకల డీఎన్ఏ రిపోర్ట్‌తో పాటు ఘటనా స్థలం, లారీ తిరిగిన... కొత్తూరులో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ ఫుటేజీని కూడా సమర్పించారు.
Last Updated : Dec 10, 2019, 3:27 PM IST