ETV Bharat / state

సీరియల్​ కిల్లర్​ అరెస్టు

డబ్బుకోసం వరుస హత్యలు చేస్తున్న సీరియల్​ కిల్లర్​ను పోలీసులు అరెస్టు చేశారు. 2003 నుంచి నిందితుడిపై 12 హత్యకేసులతో పాటు 4 దొంగతనం కేసులు నమోదైనట్లు మహబూబ్​నగర్​ ఎస్పీ తెలిపారు.

వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Mar 6, 2019, 4:29 PM IST

వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
వరుస హత్యలు చేస్తున్న ఎండీ.యూసుఫ్‌ను మహబూబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు 12 హత్య కేసులతో పాటు నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లా చుక్కంపేట గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ ఏడాది నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును శోధిస్తున్న పోలీసులకు సీరియల్‌ కిల్లర్‌ వివరాలు తెలిసినట్లు ఆమె చెప్పారు. ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లా చౌడాపూర్‌ గ్రామంలో పట్టుబడ్డట్టు వివరించారు.

కేవలం డబ్బులు అవసరమైనప్పుడే ఈ హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు ఎస్పీ. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించారు.

ఇవీ చదవండి: 'భారతీయ వైద్యురాలి​ మృతి'

Hyd_Tg_53_05_Home Minister On Prayer Day_Ab_C1 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు . క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన "బంగారు తెలంగాణ - భారతదేశ ప్రత్యేక పార్ధన దినం" లో ఆయన ఎమ్మెల్సీ రాజేశ్వరరావు , స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి తో పాటు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మొట్ట మొదటిసారిగా శాంతి కోసం కోసం ముఖ్యమంత్రి పని చేశారని... అలాగే దేశం , రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఈ ప్రార్థన నిర్వహించడాన్ని మహమూద్ అలీ అభినందించారు. బైట్ : మహమూద్ అలీ ( హోంమంత్రి)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.