ETV Bharat / state

"శాంతి యుతంగా వినాయక చవితి- మొహర్రం వేడుకలు జరగాలి" - police

వినాయక చవితి ఉత్సవాలు - మొహర్రం పండుగ ఒకే వారంలో వస్తున్నందున అల్లర్లు జరగకుండా ఉండాలని పోలీసులు ఇరువర్గాల మధ్య  శాంతి సమావేశం ఏర్పాటు చేశారు.

"శాంతి యుతంగా వినాయక చవితి- మొహర్రం వేడుకలు జరగాలి"
author img

By

Published : Aug 27, 2019, 12:41 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో పోలీసులు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. మొహర్రం, వినాయక చవితి ఒకే వారంలో వస్తుంన్నందున ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండాలని ఇరువర్గాల ప్రజలకు సూచించారు. ఉత్సవ ర్యాలీ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ పాండురంగారెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

"శాంతి యుతంగా వినాయక చవితి- మొహర్రం వేడుకలు జరగాలి"

ఇదీ చూడండి: జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో వ్యక్తి అరెస్ట్​

Intro:Tg_Mbnr_14_26_shanthi_samavesham_Avb_TS10094
వినాయక చవితి ఉత్సవాలు - మొహరం పండుగ లు ఒకే వారంలో వస్తున్నందున ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని పోలీసులు ఇరు వర్గాల మధ్య శాంతి సమావేశం ఏర్పాటు చేశారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో వినాయక చవితి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అందుకు చూసుకున్నాడు వినాయక ఉత్సవాల కమిటీ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల సందర్భంగా ర్యాలీలు నిర్వహించే సందర్భంలో డీజే లకు అనుమతి లేదని సీఐ పాండురంగారెడ్డి సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
స్ట్రింగర్
ఎన్ శివప్రసాద్
8008573853
దేవరకద్ర మహబూబ్నగర్ జిల్లా

Conclusion: వినాయక చవితి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు వినాయక సంఘాల నాయకులు అంగీకరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.