సమ్మె ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా... సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ దారుణంగా విఫలమయ్యారని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆరోపించారు. మహబూబ్నగర్-దేవరకద్ర రహదారిపై కార్మికులకు మద్దుతుగా రాస్తారోకో నిర్వహించారు. కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్టీసీ కార్మికులకు అండగా విద్యార్థి లోకం - palamuru university students support to tsrtc employees
ప్రభుత్వం ఎన్నిరకాలుగా బెదిరించినా... ఆర్టీసీ కార్మికులకు విద్యార్థి లోకం అండగా ఉంటుందని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలిపారు.
పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థుల రాస్తారోకో
సమ్మె ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా... సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ దారుణంగా విఫలమయ్యారని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆరోపించారు. మహబూబ్నగర్-దేవరకద్ర రహదారిపై కార్మికులకు మద్దుతుగా రాస్తారోకో నిర్వహించారు. కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
sample description