ETV Bharat / state

జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష - జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష

క్షేత్రస్థాయిలో ఆదివాసీ గిరిజనులు, చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ నందకుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష
author img

By

Published : Aug 29, 2019, 12:37 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలో ఎస్టీ జాతీయ కమిషన్ పర్యటించింది. రాజపూర్ మండలంలోని సింగమ్మగూడ తండాలో షెడ్యూల్ తెగల సంక్షేమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు... వాటి అమలు తీరుతెన్నులపై ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ నందకుమార్​తో పాటు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్​లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్టీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలు అందేవిధంగా జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా అధికారులతో ఎస్టీ జాతీయ కమిషన్ సమీక్ష

ఇవీ చూడండి: లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

Intro:TG_MBNR_21_28_National_ST_Commission_Review_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులు పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఆదివాసీ గిరిజనులు చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Body:మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్టీ జాతీయ కమిషన్ పర్యటించింది. మొదట రాజపూర్ మండలంలోని సింగమ్మగూడ తండాలో షెడ్యూల్ తెగల సంక్షేమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు... వాటి అమలు తీరుతెన్నులపై కమిషన్ చైర్మన్ తో పాటు సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ లో
జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Conclusion:స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లకు పైనే అవుతున్నా ఆదివాసి, గిరిజన, చెంచులకు చదువు అందడం లేదని కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. పాలమూరులో 70 కుటుంబాలు నివసిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ఐఏవై ఇల్లు, మూడు ఎకరాల భూ పంపిణీ, పోడు భూములకు పట్టాలు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఎస్టీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలు అందే విదంగా జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు...... bytes
బైట్
డా. నందకుమార్ సాయి, చైర్మన్
ఎస్టీ జాతీయ కమీషన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.