అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి తనవంతు సాయంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. శ్రీత్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ విరాళాన్ని అందించారు. విశ్వహిందూ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీచలపతి రాయ్‌కి కోటి రూపాయల చెక్కును అందజేశారు.
ఇదీ చదవండి: 'భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యం బాధాకరం'