ETV Bharat / state

'తెరాసకు అవకాశం ఇస్తే పాలమూరును మహానగరం చేస్తాం' - మంత్రి శ్రీనివాస్​ గౌడ్ మార్నింగ్‌ వాక్‌

మహబూబ్​నగర్​లోని ఓ కళాశాల మైదానంలో మంత్రి శ్రీనివాస్​ గౌడ్ మార్నింగ్‌ వాక్‌ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

minister srinivas goud morning at mahaboobnagar college ground
'తెరాసకు అవకాశం ఇస్తే పాలమూరును మహానగరం చేస్తాం'
author img

By

Published : Jan 20, 2020, 2:33 PM IST

మహబూబ్‌నగర్‌లో ఓ కళాశాల మైదానంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్ధులను గెలిపించాలంటూ వాకర్స్‌ను కోరారు.

'తెరాసకు అవకాశం ఇస్తే పాలమూరును మహానగరం చేస్తాం'

మైదానంలో వాకింగ్ ట్రాక్, మొక్కలు నాటడం వల్ల కొత్త అందం వచ్చిందని వాకర్స్ అభిప్రాయపడ్డారు. ఇదే తరహాలో ఇతర మైదానాల్లో ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెరాసకు అవకాశం ఇస్తే పాలమూరు పట్టణాన్ని మహానగర స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.