మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్న జాతీయ పారామోటర్ ఛాంపియన్‌షిప్ రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సరదగా పారామోటర్‌లో గాల్లోకి ఎగిరారు. పాలమూరును జాతీయ క్రీడలకు చిరునామా మారుస్తామంటున్న శ్రీనివాస్‌గౌడ్‌తో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి...
'జాతీయ క్రీడలకు చిరునామాగా.. పాలమూరు' - Sky diving in Mahabubnagar
మహబూబ్‌నగర్‌లో జాతీయ పారామోటర్ ఛాంపియన్‌షిప్ రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈనెల 17వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర పర్యటక, క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
!['జాతీయ క్రీడలకు చిరునామాగా.. పాలమూరు' Minister Srinivas Goud's Sky Diving](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10237098-6-10237098-1610607736989.jpg?imwidth=3840)
మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్కై డైవింగ్