ETV Bharat / state

గ్రీన్​ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి నిరంజన్​

author img

By

Published : Oct 4, 2020, 10:48 PM IST

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్​ఛాలెంజ్​ను స్వీకరించిన మంత్రి నిరంజన్​రెడ్డి మొక్కలు నాటారు. మహబూబ్​నగర్​లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు.

minister niranjan planted plants on his birthday

హరిత తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన వ్యవసాయ శాఖ మంత్రి మొక్కలు నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా... మహబూబ్​నగర్​లోని వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.

వారురావి, నెమలినారు, చైనా బాదంతో పాటు తదితర మొక్కలను నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి... హరితతెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.

ఇదీ చూడండి: హోంమంత్రి ముందే తెరాస నేతల కుమ్ములాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.