మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి ఎన్నికలు ముగిశాయి. ఈవీఎంలు మొరాయించడం వల్ల అక్కడక్కడ గంటన్నర సేపు పోలింగ్ ఆగిపోయింది. కొన్ని గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. పాలమూరు నియోజకవర్గ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ మరింత సమాచారం అందిస్తారు.
ఇవీ చూడండి: ముగిసిన తెలంగాణ లోక్సభ ఎన్నికల పోలింగ్