ఇవీ చూడండి:ప్రచారంలో రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసా..!
'తెరాసను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదు' - bjp
రాష్ట్రంలో తెరాసను ఎదుర్కొనే సత్తాను కాంగ్రెస్ కోల్పోయిందని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలోనే పట్టు కోల్పోయిన హస్తం.. దేశంలో అధికారంలోకి వస్తుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
రాష్ట్రానికి నిధులు రావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయాలని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. తెరాసను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉందని తెలిపారు. తనను గెలిపిస్తే పాలమూరు-రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:ప్రచారంలో రేవంత్ ఏం చేస్తున్నారో తెలుసా..!