ETV Bharat / state

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన.. అధికారుల ఉరుకులు పరుగులు - mahaboobnagar news

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కలెక్టర్​ ఆకస్మిక పర్యటనతో ఉరుకులు పరుగులు పెట్టటం అధికారుల వంతైంది.

mahaboobnagar collector venkatrao visited in jadcharla constituency

author img

By

Published : Jul 17, 2020, 4:45 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులను పరిశీలించారు. జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లిలో పర్యటించిన కలెక్టర్​... స్మశాన వాటిక, రైతు వేదిక, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. బాలానగర్ మండలం పెద్దపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.