మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. బొగ్గు లోడుతో జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ టైర్లు వేడెక్కి.. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన సిబ్బంది మంటలను అదుపుచేశారు.
రాజాపూర్ సమీపంలో లారీ దగ్ధం - రాజాపూర్ జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ దగ్ధమైంది. లారీ టైర్లు వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రాజాపూర్ సమీపంలో లారీ దగ్ధం