ETV Bharat / state

భాజపా, కాంగ్రెస్​ నుంచి తెరాసలో చేరికలు

అధికార పార్టీ తెరాసలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్​ నగర్​ జిల్లాలో మంత్రి శ్రీనివాస్​  గౌడ్​ సమక్షంలో కాంగ్రెస్​, భాజపాలకు చెందిన పలువురు కౌన్సిలర్లు, నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

Joining in TRS Party From Congress And Bjp In Mahabub Nagar
భాజపా, కాంగ్రెస్​ నుంచి తెరాసలో చేరికలు
author img

By

Published : Jul 2, 2020, 10:49 PM IST

మహబూబ్​నగర్​ జిల్లాలో పలువురు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సమక్షంలో తెరాసలో చేరారు. మహబూబ్​నగర్​ పురపాలిక పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్​ కాంగ్రెస్​, భాజపాలకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గత నెలలో ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు తెరాసలో చేరగా.. తాజాగా మరికొందరు తెరాస కండువా కప్పుకొన్నారు.

అధికార పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి.. పార్టీలో చేరుతున్న కౌన్సిలర్లు, నాయకులను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎవరూ సాయం కోసం వచ్చినా.. రాజకీయాలు, పార్టీలకతీతంగా ఆదుకున్నట్టు.. ఆ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, నాయకులు తెరాసలో చేరుతున్నారని, భవిష్యత్తులో మరింత మంది తెరాసలో చేరుతారని మంత్రి తెలిపారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.