కృష్ణా నదికి మరోసారి వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా... ప్రస్తుతం 9.377 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లోలో 78 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 6 గేట్లు ద్వారా 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు అధికారులు విడుదల చేస్తున్నారు.
జూరాలకు మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి - increased-flood-uplift-for-jurala
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు జూరాల జలశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. వరద నీటితో ప్రాజెక్టు కళకళలాడుతోంది.
జూరాలకు మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి
కృష్ణా నదికి మరోసారి వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా... ప్రస్తుతం 9.377 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లోలో 78 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 6 గేట్లు ద్వారా 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు అధికారులు విడుదల చేస్తున్నారు.
sample description