ETV Bharat / state

మహబూబ్​నగర్​లో ఘనంగా గ్రాడ్యుయేషన్​డే వేడుకలు - గ్రాడ్యుయేషన్​డే

విద్యార్థులు మంచి విలువలు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్ గోయల్ ఆకాంక్షించారు.

మహబూబ్​నగర్​లో ఘనంగా గ్రాడ్యుయేషన్​డే వేడుకలు
author img

By

Published : Aug 11, 2019, 3:47 PM IST

మహబూబ్​నగర్ జిల్లాలోని జయప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో 5వ గ్రాడ్యుయేషన్​ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్ గోయల్ హాజరయ్యారు. చదివిన చదువులను పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకుంటేనే విజయాలు సాధ్యమవుతాయని విద్యార్థులకు సూచించారు. నేటి యువత సృజనాత్మకతతో పాటు నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.

మహబూబ్​నగర్​లో ఘనంగా గ్రాడ్యుయేషన్​డే వేడుకలు

ఇదీ చూడండి : 'అగ్రిగోల్డ్​ బాధితులకు న్యాయం చేస్తా'

Intro:TG_Mbnr_09_10_Addl_DGP_In_Graduation_Day_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్,
మహబూబ్ నగర్, 9390592166
( ) విద్యార్థులు మంచి విలువలు నేర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని... గొప్ప మానవతావాదులుగా రాణించాలని తెలంగాణ రాష్ట్ర శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ జితేందర్ గోయల్ ఆకాంక్షించారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన 5వ గ్రాడ్యుయేషన్ డే కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదివిన చదువు లను పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకుంటేనే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు సృజనాత్మకతతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు పోవాలని అభిప్రయాపడ్డారు. చదివిన చదువులకు సంబంధం లేకుండా సమాజం కూడా తోడ్పడాలని కోరారు.

Conclusion:ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపైన ఎక్కడా డబ్బులు వసూలు చేయరాదని ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చాలాన్ల వ్యవస్థను ప్రవేశ పెట్టామని అన్నారు. 2005లో ప్రవేశపెట్టిన ఇప్పుడు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. చిన్న చిన్నవి అయినా సరే కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులు కృషి చేయాలని పునరుద్ఘాటించారు..........byte
బైట్
జితేందర్ గోయల్,
శాంతిభద్రతల అదనపు డైరెక్టర్ జనరల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.