లంబోదరా, ఏకందంతా శరణు, శరణు అంటూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజులుగా కొలిచిన భక్తులు గణపయ్యలను నిమజ్జనం చేశారు. వేడుకలలో కోలహలం లేకపోగా.. నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ.. పరిమతి సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాలమూరు పట్టణాన్ని పోలీసులు నిఘా నీడన ఉంచారు. ఈ ఏడు మెండుగా వర్షాలు కురవడం.. ఎక్కడికక్కడ కుంటలు, చెరువులు నిండుకుండడంతో అక్కడే నిమజ్జనాలు చేసేందుకు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?