ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయంలో మెరుగైన సేవలకు 'ఈ ఆఫీస్'​ - ఈ ఆఫీస్​ తాజా వార్త

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఆఫీస్​ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.

e-office-opening-in-mahabub-nagar-thahasildar-rajapur-office
తహసీల్దార్​ కార్యాలయంలో మెరుగైన సేవలకు 'ఈ ఆఫీస్'​
author img

By

Published : Dec 10, 2019, 12:33 PM IST

మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలోని సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఆఫీస్​ను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ప్రారంభించారు. నేటి నుంచి ఈ సేవలు ప్రజలకు అందిచనున్నామని అధికారులు తెలిపారు.
తహసీల్దార్​ శంకర్​కు జిల్లా పాలనాధికారి పలు సూచనలు చేశారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఆన్లైన్ ద్వారా సకాలంలో పనులు పూర్తి చేసేందుకు ఈ సేవలను వినియోగించనున్నారు.

తహసీల్దార్​ కార్యాలయంలో మెరుగైన సేవలకు 'ఈ ఆఫీస్'​

ఇదీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.