ETV Bharat / state

దిశ ఘటనలో ఐదు జీవితాలు నాశనం - ప్రియాంకరెడ్డి హత్య

దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్​కౌంటర్ సరైందని భావించక పోయినా... తమకు న్యాయం జరిగిందని మాత్రం చెప్పగలమని ఆమె కాలనీవాసులు తెలిపారు. ​

disha's neighbours response on accused members encounter
దిశ ఘటనలో ఐదు జీవితాలు నాశనం
author img

By

Published : Dec 6, 2019, 2:39 PM IST

దిశ ఘటనలో ఐదు జీవితాలు నాశనం

దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ సరైందని భావించలేమని ఆమె కాలనీవాసుల్లో పలువురు అభిప్రాయపడ్డారు. కానీ తమ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

దిశ హత్యాచార కేసులో ఐదుగురి జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయని తెలిపారు.

తమ ఆడబిడ్డకు సత్వర న్యాయం చేసిన తెలంగాణ పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్​కు దిశ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తే.. మరోసారి ఆ తప్పు జరిగే అవకాశం ఉండదని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.