ETV Bharat / state

చెన్నకేశవుని ఆలయానికి మహర్దశ...

దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని జడ్చర్ల శాసన సభ్యులు సీహెచ్.లక్ష్మారెడ్డి తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని ప్రార్థించా : లక్ష్మారెడ్డి
author img

By

Published : Feb 14, 2019, 7:21 PM IST

మహబూబ్ నగర్ జిల్లా చెన్నకేశవస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా చెన్నకేశవస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆలయానికి బైపాస్ రోడ్డుతో పాటు..ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జిల్లాకు వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని ప్రార్థించినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు.
undefined

Intro:Hyd_Tg_26_14_Ghmc_Feed The Need_Av_C15
యాంకర్: నగరంలో ఎంతో మంది నిరుపేదలు ఆహారం లేక అలమటిస్తున్నారని వారి కోసం భోజన సదుపాయం కల్పించాలని ప్రతిరోజు వివిధ హోటల్లో వృధా అవుతున్న ఆహారం సేకరించి వారి కోసం ఫీడ్ ది నీడ్ కార్యక్రమం పేరుతో జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది మాదాపూర్ సాయి నగర్ కొండాపూర్ డివిజన్ అంజయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలల దగ్గర ఏర్పాటు చేసిన ఫీడ్ ది నీడ్ కేంద్రలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు..

Body:shafi
9394450180

Conclusion:Hyd_Tg_26_14_Ghmc_Feed The Need_Av_C15
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.