ETV Bharat / state

కొంచెం ఇష్టం... కొంచెం నష్టం - rain

వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుసింది. మనసుకు హాయినిస్తున్నా... కొన్ని చోట్ల ఆస్తినష్టం కలిగిస్తూ విషాదం మిగులుస్తుంది.

దేవరకద్రలో భారీ వర్షం
author img

By

Published : Jun 6, 2019, 7:56 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. వేగంగా వీచే గాలులకు వ్యాపార సముదాయాలపైన పైకప్పులు ఎగిరిపోయాయి. వేసవి కాలం ముగుస్తున్న సమయంలో భారీ వర్షం రావడం ఇదే తొలిసారి కావడం వల్ల తీవ్ర ఎండలనుంచి ప్రజలు కాస్తా ఉపశమనం పొందుతున్నారు.

Intro:Tg_Mbnr_17_06_Devarakadralo_Varsham_Av_G3
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వేగంగా గాలులు వీస్తూ వర్షం కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది

Body:మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది వర్షం ధాటికి వాహనాల రాకపోకల కు తీవ్ర అంతరాయం నెలకొంది వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా వీచే గాలులకు వ్యాపార సముదాయాల ముందున్న రేకులు, తడకలు గాలికి ఎగిరిపోయాయి. వేసవి కాలం ముగుస్తున్న సమయంలో భారీ వర్షం రావడం ఇదే ప్రథమం.

Conclusion:దేవరకద్ర కురిసిన భారీ వర్షానికి ప్రయాణికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.