ఈ ఎన్నికలలో భాజపాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని విమర్శించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందన్నారు. అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి: వంశీచంద్‌రెడ్డి - cong-mp-Candidate_ pracharam in Mahabubnagar
కేంద్రంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు కాలేదని మహబూబ్‌నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడించారు. ఎన్నికల హామీలను మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని ఎద్దేవా చేశారు.
రాహుల్ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి: వంశీచంద్‌రెడ్డి
ఈ ఎన్నికలలో భాజపాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ తెరాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లేనని విమర్శించారు. రాష్ట్రంలో తెరాసకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందన్నారు. అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Intro:TG_Mbnr_01_01_Cong_MP_Abyarthi_Pracharam_AB_C4
( ) కేంద్రంలో నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు కాలేదని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రచారం నిర్వహించారు. లోక్ సభ పరిధిలో ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
Body:ఈ ఎన్నికలలో భాజపాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. ఒకవేళ తెరాస కు ఓటు వేసిన అది బాగా పైకి చెందుతుందన్నారు.
రాష్ట్రంలో తెరాసకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందన్నారు. అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Conclusion:వంశీ చంద్ రెడ్డి,
లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ నగర్

TAGGED:
Congress pracharam