ETV Bharat / state

జడ్చర్ల బొటానికల్​ పార్క్​ను సందర్శించి కలెక్టర్​ - మహబూబ్​నగర్​ జిల్లా తాజా వార్త

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో సహాయక ఆచార్యులు సదాశివయ్య ఏర్పాటు చేసిన బొటానికల్ పార్క్​ను జిల్లా కలెక్టర్​ వెంకట్రావు సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.​

collector venkat rao visit botanical park at jadcharla in mahabubnagar
జడ్చర్లలోని బొటానికల్​ పార్క్​ను సందర్శించి కలెక్టర్​
author img

By

Published : Jul 20, 2020, 6:55 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలోని బొటానికల్​ పార్క్​ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహాయక ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న సదాశివయ్య కృషి వల్ల ఏర్పాటైన పార్కును కలెక్టర్ సందర్శించి ఆయనను అభినందించారు.

పార్కులో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం ఆదేశాల మేరకు కళాశాలలో పార్కు ఏర్పాటుకు సహకరించాలని ఆచార్యులను కోరారు.

ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.