మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనే 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటగా ఎంపీటీసీలకు సంబంధించిన ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత జడ్పీటీసీల ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని... జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
లెక్కింపు కేంద్రాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
మహబాబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పర్యవేక్షించారు.
పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోనే 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొదటగా ఎంపీటీసీలకు సంబంధించిన ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత జడ్పీటీసీల ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని... జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవుతుందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
Intro:TGMbnr_04_04_Collector_On_Counting_AB_C4
( ) మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకే లెక్కింపును ప్రారంభించామని వివరించారు. రు
Body:జిల్లా కేంద్రంలోనే 3 కేంద్రాలలో లెక్కింపు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. మొదటగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను వెయ్యేసి చొప్పున కట్టలుగా కట్టనున్నామని.. ఆ తర్వాత లెక్కింపు చేపడతామన్నారు. మొదటగా ఎంపీటీసీలకు సంబంధించిన ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత జడ్పీటీసీలకు సంబంధించిన ఓట్లను లెక్కించడం జరుగుతుందని వివరించారు.
Conclusion:ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు రెండేసి టేబుళ్ళను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని... ఇక జడ్పీటీసీ లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు పూర్తవుతుందని తెలిపారు...bytes
బైట్
రోనాల్డ్ రోస్, మహబూబ్ నగర్ కలెక్టర్